- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
King-100: నాగార్జున 100వ చిత్రానికి టైటిల్ ఫిక్స్.. ఫుల్ ఖుష్ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్
కుబేర, కూలీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన 100వ చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: కుబేర, కూలీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన 100వ చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు. నాగార్జున కెరీర్‌లో ల్యాండ్ మార్క్ చిత్రం అయినా దీనికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీగా రాబోతుండగా.. భారీ బడ్జెట్‌తో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. ప్రస్తుతానికి ‘కింగ్-100’ అనే వర్కింగ్ టైటిల్ వాడుకలో ఉన్న ఈ మూవీపై తాజాగ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సైలెంట్‌గా స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. అలాగే.. ఈ మూవీకి ‘లాటరీకింగ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం వస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. లింక్






