- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరిహర వీరమల్లు మూవీ కోసం ఏపీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా

X
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఈ వారంలోనే రిలీజ్ కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ హీరోగా చేయగా... నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో... తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు. హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని... అలిపిరి మెట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టి ముక్కులు తీర్చుకున్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఆయనతో పాటు జనసేన అభిమానులు, కార్యకర్తలు కూడా ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. దాదాపు 100 కొబ్బరికాయలు కొట్టినట్టు తెలుస్తోంది.
Read More..
Next Story






