బీచ్ ఒడ్డున గలీజ్ లుక్‌లో దర్శనమిచ్చిన టిల్లు బ్యూటీ.. ఛీ ఛీ సిగ్గుండాలంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బీచ్ ఒడ్డున గలీజ్ లుక్‌లో దర్శనమిచ్చిన టిల్లు బ్యూటీ.. ఛీ ఛీ సిగ్గుండాలంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మెహబూబా’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘డీజే టిల్లు’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాలో రాధిక(Radhika) క్యారెక్టర్‌లో అదరగొట్టింది. తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో గత్తరలేపుతుంది.

ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా నేహా శెట్టికి సంబంధించిన కొన్ని పిక్స్ ఎక్స్‌లో వైరల్ అవుతున్నాయి. అందులో బీచ్ ఒడ్డున బికినీలో రెచ్చిపోయి కనిపించింది. మాల్దీవులకు వెళ్లిన ఈ చిన్నది.. స్టైలిష్‌ అవుట్‌ఫిట్స్‌లో మెరిసింది. అంతేకాకుండా గలీజ్ ‌లుక్‌లో దర్శనమిచ్చి కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ఛీ ఛీ సిగ్గుండాలి ఇలాంటి పిక్స్ షేర్ చేయడానికి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Link

Next Story