ముసలోడికి దసరా పండుగ.. లిప్ కిస్సులతో రెచ్చిపోయిన కమల్ హాసన్.. ఆ ఇద్దరు హీరోయిన్లతో శృతి మించిన రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన సూపర్ స్టార్..(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-18 12:21:55  IST  )

లోకనాయకుడు కమల్ హాసన్ సినిమా అంటే హీరోయిన్‌తో లిప్ కిస్ ఉంటుందనే ఫిక్స్ అయిపోతారు జనాలు. అలా ప్లాన్ చేస్తాడు ఈ సూపర్ స్టార్. అంతెందుకు ప్రస్తుతం డెబ్బై ఏళ్ల వయసులోనూ అదే రొమాన్స్ కంటిన్యూ చేస్తున్నాడు. తన లేటెస్ట్ మూవీ

ముసలోడికి దసరా పండుగ.. లిప్ కిస్సులతో రెచ్చిపోయిన కమల్ హాసన్.. ఆ ఇద్దరు హీరోయిన్లతో శృతి మించిన రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన సూపర్ స్టార్..(వీడియో)
X

దిశ, ఫీచర్స్ : లోకనాయకుడు కమల్ హాసన్ సినిమా అంటే హీరోయిన్‌తో లిప్ కిస్ ఉంటుందనే ఫిక్స్ అయిపోతారు జనాలు. అలా ప్లాన్ చేస్తాడు ఈ సూపర్ స్టార్. అంతెందుకు ప్రస్తుతం డెబ్బై ఏళ్ల వయసులోనూ అదే రొమాన్స్ కంటిన్యూ చేస్తున్నాడు. తన లేటెస్ట్ మూవీ ‘థగ్ ఆఫ్ లైఫ్’ సినిమాలోనూ ఈ విషయంలో అస్సలు తగ్గలేదు. హీరోయిన్ త్రిష, అభిరామితో శృతిమించిన రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ముఖ్యంగా అభిరామితో డీప్ లిప్ కిస్ సీన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.

మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో శింబు, త్రిష, అభిరామి, నాజర్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. గ్యాంగ్ స్టర్ బ్యాగ్రౌండ్‌తో వస్తున్న సినిమాలో యాక్షన్ ఎంతుందో.. రొమాన్స్ కూడా అదే రేంజ్‌లో ఉంది. ట్రైలర్‌లోనే ఇంత రొమాంటిక్‌గా కనిపించాడంటే.. అసలు సినిమాలో ఎలా ఉంటాడో ఆడియన్స్ అంచనాలకే వదిలేయొచ్చు. పైగా 70ఏళ్ల వయసులో ఇలాంటి సీన్స్ చేయడంతో.. కమల్‌ను టార్గెట్ చేశారు నెటిజన్స్. ముసలోడికి దసరా పండుగ అన్నట్లు ఇదేం కక్కుర్తి అంటూ తిట్టిపోస్తున్నారు. లిప్ కిస్సులతో రెచ్చిపోయేందుకు నీ ఏజ్ ఏంది? ఆ హీరోయిన్స్ ఏజ్ ఏంది? నీ వయసులో సగం కూడా ఉండని అమ్మాయిలతో ఆ రొమాన్స్ ఏంది? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Click For Tweet..

Next Story