వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. ఉఫ్.. మాటల్లేవంతే అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-14 14:30:10  IST  )

‘గంగోత్రి’(Gangothri) సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyanram) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. ఉఫ్.. మాటల్లేవంతే అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘గంగోత్రి’(Gangothri) సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyanram) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్‌గా చిత్రాలు చేస్తుంది. అలా ‘మసూద’(Masuda) మూవీతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయి తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత డైరెక్టర్ వేణు(Venu) దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’(Balagam) మూవీతో మరింత విజయం సాధించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్‌తో కుర్రకారుకు హీటెక్కిస్తూ నెట్టింట తెగ రచ్చ చేస్తుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా కావ్య తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని దర్శనమిచ్చింది. తన వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ మెస్మరైజ్ చేసింది. ఇక ఈ పిక్స్‌కు మిర్చి ఎమోజీని యాడ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఉఫ్.. మాటల్లేవంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story