- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్ధం మొదలైంది.. సుధీర్ ‘గోట్’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..
సుడిగాలి సుధీర్(Sudigali Sudheer), దివ్యభారతి(Divya Bharathi) జంటగా తెరకెక్కుతున్న సినిమా G.O.A.T(గోట్) గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ట్యాగ్ లైన్.

దిశ, వెబ్‌డెస్క్: సుడిగాలి సుధీర్(Sudigali Sudheer), దివ్యభారతి(Divya Bharathi) జంటగా తెరకెక్కుతున్న సినిమా G.O.A.T(గోట్) గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ట్యాగ్ లైన్. మహాతేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై చంద్రశేఖర్ రెడ్డి(Chandrasekhar Reddy) నిర్మాణంలో వేదవ్యాస్(Vedavyas) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘వధువును దొంగిలించారు. యుద్ధాన్ని ప్రారంభించారు.. GOATTheMovie - త్వరలో థియేటర్లలోకి వస్తుంది.. అధికారిక ప్రకటన అతి దగ్గరలో ఉంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో హీరో సుధీర్ పాటు హీరోయిన్ దివ్య భారతి, మరో ఇద్దరు యాక్టర్స్ వన్ సైడ్ షేడ్ ఉన్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.






