- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jyothi Rai: వామ్మో ఇంత యవ్వారం ఉందా ఈమెలో.. మరోసారి రెచ్చిపోయిన బుల్లితెర నటి
తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు.. యూత్ కి మాములుగా కిక్కివ్వట్లేదు.

దిశ, వెబ్ డెస్క్ : గుప్పెడంత మనసు జగతి మేడమ్ (Jyothi Rai ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె సీరియల్ నుంచి తప్పుకున్నాక హాట్ టాపిక్ గా మారింది. సీరియల్లో నటించేటప్పుడు ఎక్కువగా చీరల్లోనే కనిపించేది. ఆఫ్ స్క్రీన్ అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. యూత్ నే టార్గెట్ చేస్తూ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది.
గుప్పెడంత మనసు ( Guppedantha Manasu ) సీరియల్లో రిషీకి తల్లిగా ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా, ఫ్యామిలీ ప్రేక్షకులు జ్యోతి రాయ్ కోసమే సీరియల్ చూసేవాళ్లు. అయితే, సీరియల్స్ చూడని కుర్రాళ్ళు కూడా ఈవిడంటే పడి చచ్చిపోతుంటారు. దానికి కారణం.. ఆఫ్ స్క్రీన్లో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు. ఆన్ స్క్రీన్ లో చూడముచ్చటగా. తెలుగమ్మాయిలా కనిపించే ఈ కన్నడ హాట్ బ్యూటీ బోల్డ్ ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.
షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా ఫోటో షూట్స్ చేస్తోంది. ఆమె చేసే రోల్స్ కు , పోస్ట్ చేసే ఫోటోలకు కొంచం కూడా సంబంధం ఉండదు. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు.. యూత్ కి మాములుగా కిక్కివ్వట్లేదు. అసలు, ఇంత అందం పెట్టుకుని గుప్పెడంత మనసు సీరియల్లో తల్లిగా నటించడమేంటి మేడమ్ గారూ.. మీ ముందు హీరోయిన్స్ కూడా తక్కువే అంటూ నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. మీ అందానికి దిష్టి తగులుతుందేమో మేడం .. అప్పుడప్పుడు దిష్టి తీసుకోండి, అందానికే అసూయ పుట్టేలాగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.






