- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకట్టుకుంటున్న 'గెహ్రియాన్' టైటిల్ సాంగ్..

X
దిశ, సినిమా : దీపికా పదుకొణె, సిద్ధాంత్, అనన్య పాండే, ధైర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా 'గెహ్రియాన్'. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ప్రేమ చాలా అరుదుగా దొరుకుతుంది. అయితే రెండు హృదయాలను కలిపే అదే ప్రేమ.. ఎన్నో హృదయాలను విచ్ఛిన్నం చేయగలదు' అంటూ లోతైన భావాలను ఆవిష్కరించిన పాటలో నాలుగు పాత్రల మధ్య జరిగే సంఘటనలను చూపించారు. అంకుర్ తివారి లిరిక్స్ అందించిన పాటను OAFF సవేరా స్వరపరచగా.. లోతిక ఆలపించింది. ఇక ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 11, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
Next Story






