బజూక ప్రీ రిలీజ్ టీజర్ రిలీజ్ చేసిన చిత్రబృందం.. ఫైట్లు-ట్విస్టులతో ఆకట్టుకుంటోన్న మమ్ముట్టి

by Kodari Anjali |   (  Updated:2025-07-27 08:45:53  IST  )

మలయాళ స్టార్ మమ్ముట్టి (Mammootty) నటిస్తున్న తాజా చిత్రం బజూకా.

బజూక  ప్రీ రిలీజ్ టీజర్ రిలీజ్ చేసిన చిత్రబృందం.. ఫైట్లు-ట్విస్టులతో ఆకట్టుకుంటోన్న మమ్ముట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ స్టార్ మమ్ముట్టి (Mammootty) నటిస్తున్న తాజా చిత్రం బజూకా. భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో గౌతమ్ వాసుదేవ్ మేనన్ (Gautham Vasudev Menon), నీతా పిళ్లై, బాబు ఆంటోనీ (Babu Antony), షరఫ్ యు దీన్, జగదీష్, సిద్ధార్థ్ భరతన్ (Siddharth Bharathan), స్ఫదికం జార్జ్, గాయత్రి అయ్యర్ (Gayathri Iyer), షైన్ టామ్ చాకో, షమ్మీ తిలకన్ దివ్య పిళ్లై, ఐశ్వర్య మీనన్ (Aishwarya Menon) ముఖ్య పాత్రల్లో నటించారు.

రేపు (ఏప్రిల్ 10) థియేటర్లలో గ్రాండ్ విడుదల కానున్న ఈ మూవీకి డోనో డెన్నిస్ (Dono Dennis) దర్శకత్వం వహించారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ హైప్ పెంచాయి. ముమ్మట్టి స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చి ట్రైలర్ కే హైలట్‌గా నిలిచారు. మమ్ముట్టి స్టైలిష్ లుక్‌లో అదరగొట్టాడు. ఇకపోతే తాజాగా ముమ్ముట్టి బజూక నుంచి ప్రీ రిలీజ్ టీజన్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ట్టిస్టులు, ఫైట్లతో ఈ టీజన్ జనాల్ని ఆకట్టుకుంటోంది.

Next Story