- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సునీల్ చెంప చెల్లుమనిపించిన స్టార్ హీరోయిన్?
టాలీవుడ్ స్టార్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్.. ఇప్పుడు విలన్‌గా మారి పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు చేస్తున్నాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్.. ఇప్పుడు విలన్‌గా మారి పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పుష్ప, జైలర్ వంటి భారీ సినిమాలో విలన్‌గా కనిపించిన ఆయన.. ‘పుష్ప 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే సునీల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ స్టార్ హీరోయిన్ చేతిలో చెంప దెబ్బ తిన్నాడట. ఓసారి సినిమా షూటింగ్‌లో ఆ మూవీ హీరోయిన్‌పై పంచ్ వేశాడట. అది నచ్చకపోవడంతో అందరూ చూస్తుండగానే ఆమె సునీల్ చెంప చెల్లుమనిపించిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిషనే. అప్పట్లో ఈ వార్త ఇండస్ట్రీ మొత్తం తెలిసినప్పటికి ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది.
Read More: విజయ్ దేవరకొండ ముందు రష్మికతో ఆ పనిచేసి రివేంజ్ తీర్చుకోబోతున్న నాగచైతన్య!
Next Story






