- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని నుంచి ‘పాయ పాయ’ సాంగ్ అవుట్.. బండ్ల గణేష్ ఫేమస్ డైలాగ్‌తో మెస్మరైజ్ చేస్తున్న లిరిక్స్
90s వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో దూసుకు పోతున్న హీరో శివాజీ (Sivaji) ప్రస్తుతం ఆయనే స్వయంగా నిర్మాత మారి తన శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై ‘సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’ సినిమా చేస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: 90s వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో దూసుకు పోతున్న హీరో శివాజీ (Sivaji) ప్రస్తుతం ఆయనే స్వయంగా నిర్మాత మారి తన శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై ‘సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో లయ (Laya) శివాజీకి జంటగా నటిస్తోండగా ప్రిన్స్(Prinse), అలీ(ali), ధన్‌రాజ్(Dhanraj), ఇమ్మాన్యూయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
సుధీర్ శ్రీరామ్(Sudheer Sreeram) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రంజిన్ రాజ్(Ranjin Raj) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఈ నెల 12న ఈటీవీ విన్(ETV Win)లో స్ట్రీమింగ్ కానున్నది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి పాయ పాయ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో బండ్ల గణేష్‌తో పాటు చాలా మంది సీనియర్ యాక్టర్స్ స్టెప్పులేశారు. చివరగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కోసం చెప్పే డైలాగ్ ‘ఈశ్వరా.. పరమేశ్వరా.. పవరేశ్వరా’ అనే డైలాగ్ టోటల్ సాంగ్ కే హైలెట్ అయింది.






