- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manushi Chillar: అప్పటి పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా ఉండేవి.. బ్యూటీ మానుషి చిల్లర్ కామెంట్స్
by Chukka Sudharani |
గోవా (Goa)లోని పనాజీ (Panaji)లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుక ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

X
దిశ, సినిమా: గోవా (Goa)లోని పనాజీ (Panaji)లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుక ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వేడుకలో ప్రదర్శన ఇవ్వడంపై నటి మానుషి చిల్లర్ (Manushi Chillar) స్పందిస్తూ.. ‘మాది సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు. ఇదొక విభిన్నమైన రంగం. అనుకోని విధంగా నేను ఈ పరిశ్రమలోకి అడుగు పెట్టాను. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు పరిస్థితులు ఎంతో డిఫరెంట్‌గా ఉన్నాయి. ఏదిఏమైనా నా వృత్తికి, పాత్రకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నా. ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నా. నేను చిన్నతనంలోనే ఎన్నో సందర్భాల్లో స్టేజ్ (stage) పై ప్రదర్శనులు ఇచ్చాను. స్టేజ్‌పై డ్యాన్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మళ్లీ ఇన్నాళ్లకు స్టేజ్ పర్ఫామెన్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది.
Next Story






