- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దానికోసం ఓ క్షణం అంటూ కిర్రాక్ ఫొటోస్ పంచుకున్న మెగా బ్యూటీ.. నిన్ను ఇలా చూస్తుంటే ఉంది నా సామి రంగా అంటూ కామెంట్స్
యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) సరసన ‘కంచె’(Kanche) మూవీలో నటించి మెప్పించింది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) సరసన ‘కంచె’(Kanche) మూవీలో నటించి మెప్పించింది. ఫస్ట్ సినిమానే మంచి విజయం సాధించడంతో స్టార్ హీరోల సరసన నటించే చాన్స్ దక్కించుకుంది. అలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అయినటువంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక రీసెంట్‌గా బాబీకొల్లి(Bobby Kolli), నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కాంబినేషన్‌లో వచ్చిన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాతో మన ముందుకు వచ్చింది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో బాటిల్ గ్రీన్ కలర్ డ్రెస్‌లో కిర్రాక్ ఫొటోస్‌కు స్టిల్స్ ఇచ్చింది. హెయిర్ లీవ్ చేసుకుని మెడలో నెక్లెస్ పెట్టుకుని వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ వావ్ అనిపించింది. ఇక ఈ ఫొటోస్‌కు ‘డ్రెస్సింగ్ కోసం ఒక క్షణం’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోస్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు నిన్ను ఇలా చూస్తుంటే ఉంది నా సామి రంగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






