- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీకు ఈ నెల చాలా బాగుంటుంది అని క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన మెగా బ్యూటీ.. జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అంటూ కామెంట్స్
‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. రీసెంట్‌గా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది. ఇక ఈ చిత్రం ఎంతగా విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా ప్రగ్యా తన సోషల్ మీడియాలో కొన్న ఫొటోలు షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ అవుట్ ఫిట్ అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసింది. టెర్రస్ పై సన్‌సెట్‌ను చూస్తూ స్టిల్స్ ఇచ్చింది. అలాగే యద అందాలతో హాటీ అనిపించింది. ఇక ఈ ఫొటోస్‌కు మీకు మే నెల చాలా బాగుంటుంది అని రాసుకొచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. హాట్‌గా ఉన్నావని, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ ముద్దుగుమ్మ ఫొటోలను ఓ సారి చూసేయండి.






