- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
The Kerala Story 2: వారం ముందే స్ట్రీమింగ్.. ది కేరళ స్టోరీ- 2 ఓటీటీపై లేటెస్ట్ అప్డేట్
వారం రోజులు ముందుగానే ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తుంది ది కేరళ స్టోరీ- 2.

దిశ, సినిమా: గత ఏడాది సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ది కేరళ స్టోరీ-2’ ప్రస్తుతం ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధం అవుతున్నది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీక్వెల్‌లో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా.. మే 8వ తేదీ నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు రీసెంట్‌గా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ డేట్‌ను మార్చుతూ.. ఓ వారం ముందే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మే 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు కొత్త విడుదల తేదీని ప్రకటించింది.
ఓటీటీలోకి రాబోతున్న వివాదాస్పద సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?






