షర్ట్ బటన్ విప్పి మరీ ఆ పార్ట్ చూపిస్తున్న హీరోయిన్.. హవ్వా ఎంత సిగ్గు చేటు అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

షర్ట్ బటన్ విప్పి మరీ ఆ పార్ట్ చూపిస్తున్న హీరోయిన్.. హవ్వా ఎంత సిగ్గు చేటు అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamoorthi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. అయితే రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక వెంకటేష్(Venkatesh) హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించింది.

అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు కలెక్షన్ల పరంగా ట్రెండ్ సెట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఐశ్వర్య రాజేష్ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ షర్ట్ వేసుకుంది. అయితే ఆ చొక్కా బటన్ విప్పి లోపల ఉన్న వైట్ కలర్ బ్రా కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స ఇచ్చింది. అలాగే చొక్కా తీసేసి ఇన్నర్ వేర్ మీద కూడా కొన్ని పిక్స్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు హవ్వా ఎంత సిగ్గు చేటు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story