- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ఫొటోలు షేర్ చేస్తూ.. మనసులో మాట చెప్పేసిన హీరోయిన్.. షాక్‌లో నెటిజన్లు!?
టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘RX 100’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత వెంకీ మామ, జిన్నా, తీస్మార్ ఖాన్, మంగళవారం, రక్షణ వంటి మూవీల్లో నటించి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.
ఈ బ్యూటీ సినిమాలో నటించడంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ తరుణంలో తాజాగా పాయల్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘‘ఎవరైన అంత అమాయకంగా ఎలా ఉండగలరు’’ అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఈ వ్యక్తి ఇప్పటికీ సిగ్గుపడతాడు. ఎందుకు అతను అంత ముద్దుగా ఉంటాడు, దేవుడు అతన్ని దీవించుగాక అంటూ పోస్ట్ చేసింది’’ ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు.ట్వీట్ ఇదే






