ఛాన్సుల కోసం అలాంటి ఫొటోలు షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ.. హాట్ ఫిగర్ అంటూ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-07-26 07:27:50  IST  )

‘ఆర్‌ఎక్స్-100’(RX-100) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ఛాన్సుల కోసం అలాంటి ఫొటోలు షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ.. హాట్ ఫిగర్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్‌ఎక్స్-100’(RX-100) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన ఫస్ట్ సినిమాలోనే రెచ్చిపోయి నటించడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని అవకాశాల్లో నటించి మెప్పించింది. కానీ అనుకున్నంతగా స్టార్ డమ్ అయితే రాలేదు. ఇక చివరగా ‘మంగళవారం’(Mangalavaram) మూవీ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది ప్రజెంట్ ‘వెంకట లచ్చిమి’(Venkata Lachimi) అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిన్నది సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

సినిమాల్లో ఆఫర్స్ కోసం నెట్టింట కూడా హాట్ షో, బోల్డ్ షో‌తో రెచ్చిపోతుంటది. అలాగే లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా పాయల్ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో ఎద అందాలు కనిపించేలా వంగీ మరి ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అలాగే వస్తుండాయి ఫీలింగ్ అనేలా పోజులిచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్లు పాయల్ హాట్ ఫిగర్‌ రా కానీ ఇండస్ట్రీనే సరిగ్గా వాడుకోవడంలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అమ్మడు పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.

Next Story