చీరలో అలాంటి ఫొటోస్ షేర్ చేసిన నటి.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

జబర్దస్త్ షో(Jabardasth Show)కి యాంకరింగ్ చేసి నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన యాంకర్ అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చీరలో అలాంటి ఫొటోస్ షేర్ చేసిన నటి.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షో(Jabardasth Show)కి యాంకరింగ్ చేసి నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన యాంకర్ అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన యాంకరింగ్‌తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘రంగస్థలం’(rangasthalam) సినిమాలో రంగమ్మత్తగా నటించే చాన్స్ లభించింది. ఆ మూవీతో ఈ అమ్మడు గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్ అనే షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్ ఒక సెన్సేషన్ అవుతాయి. ఘాటు, హీటు పిక్స్ షేర్ చేస్తూ నిత్యం అందాల విందును వడ్డిస్తోంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ చిన్నది తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో వైలట్ కలర్ శారీ కట్టుకుంది. మూడ్ వస్తున్నట్లుగా ఫేస్‌ను డిఫెరెంట్‌గా పెట్టి స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story