ప్రియుడి ముందే సింగర్‌కు అక్కడ ముద్దుపెట్టిన హీరోయిన్.. పాపం లవర్ పరిస్థితి.. వీడియో వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-12-27 12:54:20  IST  )

హీరోయిన్ తారా సుతారియా హిందీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే పర్సనల్ లైఫ్‌లో ఇప్పటికే ఓసారి బ్రేకప్ చేసుకున్న బ్యూటీ.. ఇప్పుడు వీర్ పహారియాతో రిలేషన్‌లో ఉంది. ఇప్పటి వరకు బాగానే

ప్రియుడి ముందే సింగర్‌కు అక్కడ ముద్దుపెట్టిన హీరోయిన్.. పాపం లవర్ పరిస్థితి.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : హీరోయిన్ తారా సుతారియా హిందీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే పర్సనల్ లైఫ్‌లో ఇప్పటికే ఓసారి బ్రేకప్ చేసుకున్న బ్యూటీ.. ఇప్పుడు వీర్ పహారియాతో రిలేషన్‌లో ఉంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. రాపర్ ఏపీ ధిల్లన్ కన్సర్ట్‌లో ఆమె చేసిన పని విమర్శలకు దారితీసింది. ఈ కన్సర్ట్‌కు ప్రియుడితోపాటు హాజరైన ఆమె.. లవర్ ముందే ఏపీ ధిల్లన్‌కు ముద్దు పెట్టింది. రొమాంటిక్‌గా ప్రవర్తించింది. ఇది చూసిన వీర్ పహారియా.. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడిపోయాడు. ఇందుకు సంబంధించిన టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా నెగెటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజుల్లో ఉన్న లాయల్టీ ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

Next Story