- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tamannaah: అమ్మాయిలను చూడటానికి ఇష్టపడతారు కానీ వాళ్లు చెప్పేది వినరు.. తమన్నా షాకింగ్ కామెంట్స్
తమన్నా భాటియా, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘డూ యూ వానా పార్ట్‌నర్’.

X
దిశ, సినిమా: తమన్నా భాటియా, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘డూ యూ వానా పార్ట్‌నర్’. ప్రజెంట్ ఈ హిందీ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సిరీస్ సాధారణంగా మగవాళ్లను డామినేట్ చేసే ఆల్కహాలిక్ డ్రింక్స్ పరిశ్రమలోకి మహిళలు అడుగుపెట్టే కథను చూపిస్తుంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ సందర్భంగా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా రియల్ ‘డూ యూ వానా పార్ట్‌నర్’ రియల్ లైఫ్‌ని ఎలా చూపిస్తుందో చెప్పుకొచ్చింది. ‘సమాజంలో చాలా మంది మహిళలను చూడడానికి ఇష్టపడతారు. కానీ వాళ్లు చెప్పేది వినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. మహిళలు మామూలుగా ఉంటేనే వాళ్లకు నచ్చుతారు. వాళ్లు సలహాలు ఇస్తే నచ్చరు. ఒక మంచి ఆలోచన చెప్పిన వినరు’ అని తెలిపింది.
Next Story






