- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూపర్ స్టార్‌పై మనసుపడ్డ హీరోయిన్.. గది నిండా ఫొటోలే..
బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్‌గా, రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉంది. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన క్రష్ గురించి చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్‌గా, రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉంది. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి క్రష్ గురించి చెప్పింది. తనకు పదేళ్ల వయసున్నప్పుడు ‘చురా హై దిల్ మేరా’ సాంగ్ చూస్తున్నప్పుడు.. తనకు కాబోయే హజ్బెండ్ అతనే కావాలని అనుకున్నా. చాలా అడ్మైర్ చేశా. ఆ టైంలో రాహుల్ ద్రావిడ్‌ను కూడా ఆరాధించా. నా గది నిండా వీరిద్దరి ఫొటోలు మాత్రేమే ఉండేవి. కానీ పొలిటికల్ డిఫరెన్సెస్ కారణంగా అక్షయ్‌కు తనకు మధ్యన ఊహించుకున్నఫెయిరీ టేల్ ఫెయిల్ అయిపోయిందని చెప్పింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం పెరిగిందని తెలిపింది స్వరా భాస్కర్. కాగా ఈ మధ్య స్వరా.. అఖిలేష్ యాదవ్ భార్యపై తనకు క్రష్ ఉందని చెప్పి ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కాగా ఆ తర్వాత తన స్టేట్మెంట్‌పై క్లారిటీ ఇచ్చింది.






