- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Suprita: రెడ్ స్విమ్మింగ్ పూల్.. డార్క్ లైటింగ్.. తల్లితో కలిసి సుప్రిత హాట్ హాట్ ఫోజులు
Suprita: టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి అందరికీ సుపరిచితమే

దిశ,వెబ్‌డెస్క్: Suprita: టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి అందరికీ సుపరిచితమే. ఆమె కూతురు సుప్రిత కూడా మరికొన్ని రోజుల్లో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే తన డెబ్యూ మూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని బ్యూటిపుల్ పిక్స్ షేర్ చేసింది.
(Pic credit Instagram): https://www.instagram.com/p/DGM4nA0JvT5/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియాలో బోలెడంత క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. నిత్యం తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారును తన మాయలో పడేసుకుంటుంది.
(Pic credit Instagram): https://www.instagram.com/p/DGM4nA0JvT5/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
సుప్రీత షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్లు సైతం రియాక్ట్ అవుతుంటారు. అదే సమయంలో కొన్ని సందర్బాల్లో నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తుంటారు. (Pic credit Instagram): https://www.instagram.com/p/DGM4nA0JvT5/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా మరికొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. ఎద అందాలు కనిపించేలా వేసుకున్న డ్రెస్సులో పక్కనే తన తల్లి సురేఖా వాణి సైతం ఉన్నారు.
ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ ఫొటోలో తల్లికూతుళ్లు ఇద్దరూ హాట్ హాట్ కనిపిస్తుండటంతో నెటిజన్లు చూపుతిప్పులేకపోతున్నారు. ఈ ఫొటోలకు విత్ మై వాలంటైన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ చిన్నది
సుప్రీత ప్రస్తుతం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈమధ్యే ఓ సినిమాను కూడా ప్రకటించింది. బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటుడు అమర్ దీప్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు.






