ఉప్పొంగే ఎద అందాలతో టాలీవుడ్ బ్యూటీ అరాచకం

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో ( Tollywood Industry) చాలా మంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంత మంది

ఉప్పొంగే ఎద అందాలతో టాలీవుడ్ బ్యూటీ అరాచకం
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ( Tollywood Industry) చాలా మంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంత మంది సినిమాలు చేసి సక్సెస్ అవుతుంటే.. మరి కొంత మంది సినిమాల్లోకి రాకముందే పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా... తమ అందచందాలను ఆరబోసి... ట్రెండింగ్ లోకి వస్తున్నారు. ఈకోవాలోకి నటి సురేఖ వాణి ( Surekha Vani) కూతురు సుప్రీత ( Supritha) కూడా వస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో... సీనియర్ నటిగా సురేఖ వాణి కొనసాగుతున్నారు. అయితే ఆమె కూతురు.. సుప్రీత మాత్రం సోషల్ మీడియాలో అందచందాలు ఆరబోసి.. హీరోయిన్ రేంజ్ లో మార్పులు కొట్టేస్తున్నారు. త్వరలోనే ఓ సినిమా కూడా చేయబోతున్నారు నటి సుప్రీత. ఈ నేపథ్యంలోనే తాజాగా... నటి సుప్రీత.. హాట్ అందాలతో రెచ్చిపోయింది.

తన ఎద అందాలు చూపిస్తూ.. యూత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. బ్లాక్, బ్రౌన్ కాంబినేషన్లో డ్రెస్ వేసుకొని.. బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని.. రచ్చ లేపింది. వెకేషన్ లో ( Vacation) భాగంగా.. సముద్ర తీరాన ఉన్న ఫోటోలో... ఈ ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది. అక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూనే.. తన అందాలను మొత్తం చూపించేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందం ఇన్ని రోజులు ఎందుకు దాచావు... అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story