- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahesh Babu: పుష్ప రాజ్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు.. యాక్షన్ ఇరగదీశాడుగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఫిదా అయ్యేలా చేశారు.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఫిదా అయ్యేలా చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘పుష్ప’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా.. ఈ సీక్వెల్ కూడా సూపర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. ఇందులో అల్లు అర్జున్ యాక్టింగ్‌కు, మ్యానరిజానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే.. ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తే ఎలా ఉంటుంది అని ఎవరైనా ఊహించారా. ఊహించి ఉండక పోతే AI ద్వారా క్రియేట్ చేసిన ఈ యాక్షన్‌ను చూసి సంతోషించండి. ‘పుష్ప’లో అల్లు అర్జున్ చేసిన యాక్షన్ సీన్స్‌కు మహేశ్ బాబు ఫేస్ పెట్టి క్రియేట్ చేసిన AI వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ అండ్ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






