- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హ్యాపీ బర్త్‌డే బెస్ట్ డ్యాడ్ అంటూ ఫాదర్‌కి విష్ చేసిన స్టార్ కిడ్.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్
స్టార్ హీరో సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)- నమ్రత(Namrata)ల కుమార్తె సితార(Sitara) ఘట్టమనేని మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)- నమ్రత(Namrata)ల కుమార్తె సితార(Sitara) ఘట్టమనేని మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఎంతో అందంగా ఉంటుంది. అయితే ఎప్పుడు సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అంతేకాకుండా నిత్యం ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ నెటిజన్ల ఆదరాభిమానాలు పొందుతోంది. తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో అందరినీ సితార కట్టి పడేస్తోంది.
అయితే ఈ రోజు తన తండ్రి మహేష్ బాబు పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతనికి స్పెషల్ విష్ చేస్తూ అతనితో దిగిన క్యూట్ ఫొటో షేర్ చేసింది. తన నాన్నతో చిన్నప్పుడు దిగిన క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే బెస్ట్ డ్యాడ్ ఎవర్.. లవ్ యు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






