- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. జస్ట్ ఫన్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దీంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఇక ‘పుష్ప’(Pushpa) మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అదే ఫేమ్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సరసన ‘యానిమల్’(Animal) సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
అయితే తెలుగులో కూడా రీసెంట్‌గా పుష్పకి సీక్వెల్‌గా సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2) కూడా మంచి విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా రష్మిక మందన్న తన ఇన్‌స్టా గ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని సింపుల్ లుక్‌లో అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసింది. అంతేకాకుండా లిల్లీ ఫ్లవర్‌తో ఆడుకుంటూ.. ‘జస్ట్ హ్యావింగ్ ఫన్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.






