- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreemukhi: తెలుగింటి ఆడపిల్ల అంటే శ్రీముఖి లాగే ఉండాలి... కావాలంటే ఈ ఫొటోలు చూడండి!
Sreemukhi: బుల్లితెరపై స్టార్ యాంకర్లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది శ్రీముఖి.

దిశ, వెబ్‌డెస్క్: Sreemukhi: బుల్లితెరపై స్టార్ యాంకర్లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది శ్రీముఖి.
ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు టీవీల్లో వరుసగా రియాల్టీ షోలతో ఆకట్టుకుంటుంది. మరోవైపు రియాల్టీ షూస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ అలరిస్తుంది.
టీవీషోల్లో శ్రీముఖి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు స్టేజ్ పై ఉంటుందంటే చాలు సందడే సందడి. ఇక ఈ అమ్మడు తన మాటలతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.
ఓ వైపు షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ
బిగ్ బాస్ సీజన్ 3లో రన్నరప్ గా భారీ పాపులారిటీ సంపాదించుకుంది.
తాజాగా మెగాస్టార్ సరసన భోళా శంకర్ మూవీలో అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ
శ్రీముఖికి యూట్యూబ్, ఇన్ స్టాలో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు.
( Photo's Credit to Sreemukhi Instagram )






