- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sreemukhi: రోజుకొక స్టైల్‌లో దుమ్మురేపుతున్న శ్రీముఖీ.. బ్లూ కలర్ డ్రెస్‌లో అలా క్యూట్ క్యూట్ ఫోజులు
Sreemukhi: టెలివిజన్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి.

దిశ, వెబ్‌డెస్క్: Sreemukhi: టెలివిజన్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి. ఇప్పుడు తన సోషల్ మీడియాలో గ్లామర్ తో మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె కెరీర్ ప్రారంభంలోనే ఎనర్జిటిగ్ యాంకరింగ్ తో ఫ్యాన్స్ సంపాదించుకుంది. బుల్లితెరపై వరుసగా రియాల్టీ షోలు, ఈవెంట్ హోస్టింగ్ చేస్తూ ఆ తర్వాత వెండితెరకు అడుగుపెట్టింది ఈ బ్యూటీ.
మొదటి సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. తర్వాత ఆమె యాంకరింగ్ తో తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకుంది. శ్రీముఖి కెరీర్ లో కీలక మలుపు బిగ్ బాస్ షోతో వచ్చింది. ఈ షో ద్వారా ఆమెకు ప్రేక్షకుల్లో క్రేజ్ మరింత పెరిగింది. సీనియర్ యాంకర్ల సరసన నిలిచేందుకు ప్రయత్నించిన శ్రీముఖి , తన స్టైల్, హాస్యప్రాయం, గ్లామర్ మేకోవర్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ఇప్పుడు టెలివిజన్ ప్రోగ్రామ్స్ తోపాటు వెబ్ షోలు, ఓటీటీ కంటెంట్, ప్రత్యేక ఈవెంట్లకు హోస్ట్ గా మారుతూ తన మార్క్ ను కొనసాగిస్తోంది రాములమ్మ.కాగా శ్రీముఖి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా శ్రీముఖి తన లేటెస్ట్ లుక్స్ లో చాలా ఫ్యాషన్ బుల్ గా కనిపించారు. తన లుక్ కు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ట్రెడిషనల్ లుక్ లో చాలా అందంగా ముస్తాబు అయ్యింది. లెహంగాలో ఆమె అందాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవేమో






