- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాటుక కళ్లు, ఎర్రటి పెదాలతో కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోన్న స్టార్ యాంకర్
యాంకర్ శ్రీముఖి(Sreemukhi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ శ్రీముఖి(Sreemukhi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతూ.. ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకుంటుంది. తనదైన స్టైల్‌లో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని తన మాట తీరుతో మంత్రముగ్దుల్ని చేస్తుంటుంది. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ పోతినేని వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ రోల్స్‌లో నటిస్తూ జనాల్ని అలరిస్తుంది. సూపర్ సింగర్ 9 అనే పాటల కార్యక్రమానికి కూడా హోస్ట్‌గా వ్యవహరించింది.
ఈ బ్యూటీ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో అల్లు అర్జున్ కు సోదరిగా జులాయి సినిమాలో రాజిగా నటించి జనాల్ని మెప్పించింది. తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్‌లో, నేను శైలజ, లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్, ధనలక్ష్మి తలుపు తడితే నారా రోహిత్ సావిత్రిలో కీలక పాత్రలో నటించింది. అంతేకాకుండా శ్రీముఖి సత్య సరసన తన మొదటి తమిళ చలనచిత్రం ఎట్టుతిక్కుం మధాయనైలో కూడా నటించి.. తన సత్తా చాటింది.
ఇకపోతే ఈ బ్యూటీ తరచూ స్టన్నింగ్ ఫొటో షూట్ చేస్తూ.. ఆ పిక్స్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ లుక్‌లో జనాల్ని ఫిదా చేస్తుంటుంది. తాజాగా శ్రీముఖి ఓ స్టైలిష్ ధరించి.. కాళ్లకు కాటుక, పెదాలకు ఎర్రటి లిప్‌స్టిక్ పెట్టుకుని.. మత్తెక్కించే కళ్లతో మంచి స్టిల్స్ ఇచ్చింది. ఈ పిక్స్ వీక్షించిన కుర్రాళ్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం శ్రీముఖి లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది.






