- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sreeleela: ‘ఆ సమయానికి ఒక రోజు’.. అదిరిపోయే క్యాప్షన్‌తో కుర్ర హీరోయిన్ పోస్ట్
టాలీవుడ్ ముద్దుగుమ్మ.. సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల(Sensational heroine Sreeleela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ.. సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల(Sensational heroine Sreeleela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇటీవలే ఈ బ్యూటీ పుష్ప-2 లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) తో ఐటెమ్ స్టెప్పులు వేసి యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. మూవీల్లో కూడా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నటిస్తూ నెటిజన్లు కట్టిపడేస్తుంది. ముఖ్యంగా తన డ్యాన్స్ గురించి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. దర్శక, నిర్మాతలు కూడా ముందుగా ఈ భామనే ఎంపిక చేసుకుంటున్నారు.
ఏకంగా ఈ బ్యూటీ బాలకృష్ణ(Balakrishna) వంటి హీరోల సరసన అవకాశం కొట్టేసి.. అతితక్కువ సమయంలోనే స్టార్ గుర్తింపు దక్కించుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియా వేదికన పోస్ట్ పెట్టింది. ‘‘ఆ సమయానికి ఒక రోజు’’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చి.. అదిరిపోయే ఫొటోలు పంచుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






