- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో ప్రేయసికి అత్యాచార బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
తమిళ స్టార్ జయం రవి ప్రేయసి సింగర్ కెనీషాకు అత్యాచార బెదింపులు ఎదురవుతున్నాయి. కొంతమంది సోషల్ మీడియాలో కెనీషాను చంపేస్తామని, అ

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ జయం రవి ప్రేయసి సింగర్ కెనీషాకు అత్యాచార బెదింపులు ఎదురవుతున్నాయి. కొంతమంది సోషల్ మీడియాలో కెనీషాను చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాగా దీనిపై కెనీషా కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టగా ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.
తనను వేధింపులకు గురిచేసినవాళ్లకు శిక్ష తప్పదు అని కెనీషా లీగస్ నోటీసులను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే కొన్నేళ్లుగా జయం రవి తన భార్య ఆర్తికి దూరంగా ఉంటూ కెనీషాతో సహ జీవనం చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి వ్యవహారం కోలీవుడ్ లోనే హాట్ టాపిక్‌గా మారింది. హీరో తనను భార్య ఆర్తి టార్చర్ పెడుతోందని ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు అందుకే విడిపోయామని అన్నారు. మరోవైపు తన భర్తనే కెనీషాతో తిరిగాడని కుటుంబాన్ని గాలికి వదిలేేశాడని ఆరోపించారు. పిల్లలను కూడా పట్టించుకోవట్లేదనని అన్నారు.






