- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు అమ్మాయిల సోకు ఉంది.. పెళ్లి తర్వాత కూడా పిచ్చి వేషాలు వేశా.. నా భార్య పిచ్చిది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సింగర్
ప్రముఖ సింగర్ అభిజిత్ సావంత్ పెళ్లి తర్వాత వేసిన పిచ్చి వేషాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. శిల్పా సావంత్‌తో మ్యారేజ్ అయ్యాకే టిండర్ యాప్‌లో జాయిన్ అయినట్లు తెలిపాడు. యూఎస్‌లో

దిశ, ఫీచర్స్ : ప్రముఖ సింగర్ అభిజిత్ సావంత్ పెళ్లి తర్వాత వేసిన పిచ్చి వేషాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. శిల్పా సావంత్‌తో మ్యారేజ్ అయ్యాకే టిండర్ యాప్‌లో జాయిన్ అయినట్లు తెలిపాడు. యూఎస్‌లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ ఈ డేటింగ్ యాప్ గురించి తెలిపాడని.. ఎలా ఉంటుందో ట్రై చేయాలనే ఎగ్జైట్‌మెంట్‌తో అందులో ఎకౌంట్ ఓపెన్ చేసినట్లు చెప్పాడు. భార్యకు తను చేసే పని గురించి క్లూ లేదని వివరించాడు.
డేటింగ్ యాప్‌లో కనెక్ట్ అవుతానని.. మ్యాచ్ సెట్ అయితే చాట్ చేస్తానని తెలిపిన అభిజిత్ సావంత్.. ‘నాకు అమ్మాయిలతో మాట్లాడే సోకు ఉంది. డీప్‌గా మాట్లాడుతా. ఇద్దరు, ముగ్గురు దొరికారు. బాగా మాట్లాడేవారు. నా భార్యకు ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. పాపం.. ఆమెకు టిండర్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు తెలిసింది. ఓపెన్‌గా ఉండు యార్, అందులో ఏముంది?’ అని చెప్పుకొచ్చాడు.






