- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Simrat Kaur: సముద్రం ఒడ్డున సూపర్ స్కిన్ షోతో మత్తెక్కిస్తున్న యంగ్ హీరోయిన్
సముద్రం ఒడ్డున సిమ్రత్ కౌర్ హాట్ షో – ఫోటోలు వైరల్

దిశ, వెబ్ డెస్క్: సినిమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు హాట్ ట్రీట్ ఇస్తూ ఆకట్టుకుంటున్న సిమ్రత్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
ఈమె 2017లో ‘ప్రేమతో మీ కార్తీక్’ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్‌లో నటించినప్పటికీ పెద్దగా అవకాశాలు అందుకోలేదు.
అనంతరం మళ్లీ టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ‘డర్టీ హరి’ సినిమాలో నటించి తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో ‘బంగార్రాజు’, ‘మాయా పేటిక’ వంటి చిత్రాల్లో కూడా కనిపించింది
Payal Radhakrishna: బటన్స్ విప్పేసి జాలి డ్రెస్‌లో హాట్‌గా మెరిసిన ‘పాపం ప్రతాప్’ బ్యూటీ.
కొంతకాలం క్రితం హిందీలో ఈమె ‘గదర్ 2’లో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడు తన గ్లామర్‌తో ఆకట్టుకునే ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంటుంది.
తాజాగా సిమ్రత్ సముద్రం ఒడ్డున తీసిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






