- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SIIMA 2025: సైమాలో తెలుగు సినిమాల హవా.. పోటాపోటీగా అవార్డులు దక్కించుకున్న కల్కి, పుష్ప 2 సినిమాలు
ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలు దుబాయ్‌లో ఘనంగా జరిగాయి.

దిశ, సినిమా: ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలు దుబాయ్‌లో ఘనంగా జరిగాయి. 2024 సంవత్సరంలో తమ సత్తా సాటిన నటీనటులు, మూవీ యూనిట్స్‌కు ఈ అవార్డులు ప్రకటించారు. దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్‌పో సిటీలో అంగరంగవైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో తొలిరోజు తెలుగు, కన్నడ చిత్రాలకు అవార్డులు అందజేశారు.
SIIMA 2025 విజేతలు (తెలుగు)
ఉత్తమ చిత్రం – కల్కి 2898 ఏడీ
ఉత్తమ నటుడు- అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి- రష్మిక మందన్న (పుష్ప 2)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – తేజ సజ్జా (హనుమాన్)
ఉత్తమ సహాయ నటుడు- అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటి- అన్నా బెన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ హాస్యనటుడు – సత్య (మత్తు వదలరా 2)
ఉత్తమ విలన్- కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్) – మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ పరిచయ నటి – భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
ఉత్తమ పరిచయ నటుడు – సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్ళు)
ఉత్తమ దర్శకుడు – సుకుమార్ (పుష్ప 2)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) – ప్రశాంత్ వర్మ (హనుమాన్)
ఉత్తమ పరిచయ దర్శకుడు – నంద కిషోర్ యేమని (35 ఒక చిన్న కథ)
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2)
ఉత్తమ గీతరచయిత – రామ్ జోగయ్య శాస్త్రి (చుట్టమల్లే- దేవర)
ఉత్తమ గాయకుడు – శంకర్ బాబు కందుకూరి (పీలింగ్స్- పుష్ప 2)
ఉత్తమ గాయని – శిల్పా రావు (చుట్టమల్లే- దేవర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు (దేవర)
ఉత్తమ కొత్త నిర్మాత – నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్ళు)
SIIMA 2025 విజేతలు (కన్నడ)
ఉత్తమ నూతన దర్శకుడు: సందీప్ సుంకద్ (శాఖకార్ల్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్- శ్రీవత్సన్ సెల్వరాజన్
ఉత్తమ హాస్య నటుడు: జాక్ సింగం (భీమ)
ఉత్తమ నూతన నటుడు: సమర్జిత్ లంకేష్ (గౌరి)
ప్రామిసింగ్ న్యూకమర్: సన్యా అయ్యర్ (గౌరీ)
ఉత్తమ నూతన నటి: అంకిత అమర్
ఉత్తమ సంగీత దర్శకుడు- బి అజనీష్ లోక్‌నాథ్
ఉత్తమ నేపథ్య గాయని : ఆలశ్వర్య రంగరాజన్
ఉత్తమ గీత రచయిత: వి. నాగేంద్ర ప్రసాద్
ఉత్తమ నేపథ్య గాయకుడు : జస్కరన్






