బికినీలో రెచ్చిపోయిన హీరోయిన్ తల్లి.. లేటు వయసులో ఘాటు అందాలు

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-06 08:22:12  IST  )

హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ తన 45వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ స్పెషల్ బర్త్ డేను చేసుకున్న ఆమె.. చాలా సంతోషంగా కనిపించింది. ముఖ్యంగా ఫ్రెండ్స్‌తో

బికినీలో రెచ్చిపోయిన హీరోయిన్ తల్లి.. లేటు వయసులో ఘాటు అందాలు
X

దిశ, వెబ్ డెస్క్ : హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ తన 45వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ స్పెషల్ బర్త్ డేను చేసుకున్న ఆమె.. చాలా సంతోషంగా కనిపించింది. ముఖ్యంగా ఫ్రెండ్స్‌తో చిల్ అవుతూ.. తన కూతురైన హీరోయిన్ పాలక్ తివారీ, కొడుకు రేయాన్ష్‌తో కలిసి పోజులిచ్చిన అందమైన ఫొటోలను పంచుకుంది. అయితే వైట్ బికినీలో ఫ్రెండ్స్‌తో స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటో ప్రత్యేకంగా నిలుస్తుంది. దీనిపై స్పందిస్తున్న జనాలు ఈ వయసులో ఇంత ఘాటు అందాలను తట్టుకోలేకపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఆమె అందాన్ని అడ్మైర్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి.. ఓ హీరోయిన్‌కు మదర్ అయినా.. కూతురుకే గట్టిపోటీ ఇస్తుందని.. ఆమె ఫిట్‌నెస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story