- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shreya: పవిటను పక్కకి జరిపి ఆ అందాలతో అలరిస్తున్న సీనియర్ హీరోయిన్
ఎరుపు పట్టు చీరలో మెరిసిపోయిన శ్రేయ.. ట్రెడిషనల్ లుక్‌లో మోడ్రన్ టచ్

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రేయ శరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాషల సినిమాల్లో కూడా నటిస్తూ వస్తోంది.
కొంతకాలం క్రితం ఈమె తేజ సజ్జ ప్రధాన పాత్రలో రూపొందిన ‘మిరాయ్’ సినిమాలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే పలు హిందీ సినిమాలతో కూడా ఈమె ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈమె వయసు పెరిగినా కూడా అందం ఏమాత్రం తగ్గలేదు.
సినిమాల్లో ఈ మధ్యకాలంలో పెద్దగా అందాలను ఆరబోకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో కుర్ర హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
ఆ ఫోటోలలో ఈమె ఎరుపు రంగు పట్టు చీర కట్టుకుని, అందుకు తగిన మోడ్రన్ లుక్‌లో ఉన్న బ్లౌజ్‌లో ఎంతో అందంగా మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇక మెడలో ఈ బ్యూటీ ధరించిన గ్రీన్ స్టోన్స్ నెక్లెస్, చెవిపోగులు ఆమె అందాన్ని మరింత పెంచాయి.
ఇందులో ఈమె తన జుట్టును పొట్టిగా మెయింటైన్ చేసి మరింత హైలైట్ అయ్యేలా చూసుకుంది. దాంతో ఈ ఫోటోలు మరింత ఆకర్షణీయంగా మారాయి. ఇక మొత్తంగా ఇందులో ఈ బ్యూటీ తాను కట్టుకున్న చీర పవిటను పక్కకు జరిపి ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. దాంతో ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






