- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లైట్‌లో ప్రియుడితో ఆ పని చేస్తున్న శ్రద్ధా కపూర్.. ఫోటోలు లీక్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..
బ్యూటిఫుల్ శ్రద్ధా కపూర్ రైటర్ రాహుల్ మోడీతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇంతకు ముందు ఫారిన్ ట్రిఫ్ ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే తాజాగా వెకేషన్‌కు వెళ్తుండగా.. ఎయిర్ లైన్స్ సిబ్బంది వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలను తీశారు

దిశ, వెబ్ డెస్క్: బ్యూటిఫుల్ శ్రద్ధా కపూర్ రైటర్ రాహుల్ మోడీతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇంతకు ముందు ఫారిన్ ట్రిఫ్ ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే తాజాగా వెకేషన్‌కు వెళ్తుండగా.. ఎయిర్ లైన్స్ సిబ్బంది వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలను తీశారు. రహస్యంగా వీడియోలు కూడా రికార్డ్ చేశారు. ఆన్‌లైన్‌లో పంచుకున్నారు. దీంతో ఎయిర్ లైన్ సిబ్బందిపై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.
నటి రవీనా టాండన్ ఈ ఘటనపై స్పందించింది. ఫ్లైట్ క్రూ సభ్యుడిని తీవ్రంగా విమర్శించింది. ఇండియా ఫోరమ్స్ షేర్ చేసిన వీడియో క్లిప్‌లో.. సీక్రెట్‌గా రికార్డ్ చేస్తూ..ఆమె ముఖంపై జూమ్ చేసినట్లు కనిపిస్తుందని.. దీనిని గోప్యతా ఉల్లంఘనగా పేర్కొంది. ఇలాంటివి చేసేముందు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని హెచ్చరించింది. ఎయిర్‌లైన్ సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని.. ప్రయాణికుల భద్రత, గోప్యతకు బాధ్యత వహించే ఉద్యోగులు ఇలా ప్రవర్తించకూడదని సూచించింది.






