- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ
by Sujitha Rachapalli |
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ సినిమా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

X
దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ సినిమా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఓ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ స్టోరీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇందులో బన్నీ సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న సైంటిస్ట్‌గా కనిపించబోతున్నాడని టాక్. కాగా ఆయనకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫైనల్ అయిపోయిందని.. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇక శ్రద్ధ ప్రస్తుతం ‘ఈట’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే ప్రభాస్ ‘సాహో’ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ.. ఈ సినిమాతో మరింత ఫేమ్ దక్కించుకునే అవకాశముంది.
Next Story






