- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియురాలితో టీమిండియా క్రికెటర్ దీపావళి సంబరాలు
లైఫ్ ఎంజాయ్ చేస్తున్న శిఖర్ ధావన్, తన ప్రియురాలితో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. సోఫీ షైన్

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు టీమిండియా ఓపెనర్ గా కొనసాగిన శిఖర్ ధావన్, గిల్ జట్టులోకి రాగానే రిటైర్మెంట్ ఇచ్చేశాడు. గిల్ జట్టులోకి వచ్చిన తర్వాత, శిఖర్ ధావన్ ను సెలెక్టర్లు కూడా పక్కకు పెట్టారు. దీంతో చేసేదేమీ లేక అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కు రిటైర్మెంట్ చేశాడు శిఖర్ ధావన్.
ఇక ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న శిఖర్ ధావన్, తన ప్రియురాలితో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. సోఫీ షైన్ ( Sophie Shine) అనే అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడు ధావన్. త్వరలో ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. అయితే ఆమెతో ఇటీవల కాలంలో విదేశాల్లో ఎంజాయ్ చేసిన ధావన్, ఇవాళ దీపావళి ఉన్న నేపథ్యంలో... తన ప్రియురాలు సోఫీ షైన్ తో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో మెరిసింది ఈ జంట. దీంతో ఈ జంట ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.






