- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షవ్వా.. గలీజ్ లుక్‌లో దర్శనమిచ్చిన క్రేజీ హీరోయిన్.. కత్తిలా ఉన్నావంటూ కామెంట్స్
‘ఉల్లాసంగా ఉత్సాహంగా’(Ullasanga Utsahanga) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్(Sneha Ullal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’(Ullasanga Utsahanga) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్(Sneha Ullal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్ మూవీతోనే ఈ చిన్నదానికి మంచి ఫేమ్ లభించింది. ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించింది. కానీ అనుకున్నంతగా స్టార్ డమ్ అయితే తెచ్చుకోలేకపోయింది. దీంతో గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో పత్తా లేకుండా పోయింది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ టాప్ లేపుతుంది. అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా స్నేహా ఉల్లాల్ తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో స్విమ్ వేర్‌లో దర్శనమిచ్చింది. అయితే ఈ డ్రెస్సు చూడటానికి చాలా గలీజ్‌గా ఉంది. థైస్ అన్ని కనిపించేలా, చెస్ట్ పార్ట్ షో అయ్యేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇవ్వడంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు కత్తిలా ఉన్నావంటూ కొందరు అంటుంటే మరికొందరు ఇప్పుడు ఇలా బట్టలు విప్పుకొని సోషల్ మీడియాలో పెట్టడమే ఫ్యాషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






