- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క రాత్రి పడుకుంటే రూ.40లక్షలు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో సె*క్స్ రాకెట్ బట్టబయలు
ముంబైలో సె*క్స్ రాకెట్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు జస్టిస్ వివేక్ అగర్వాల్. కాల్ గర్ల్స్ ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటరు? ఎవరు ఈ సె*క్స్ రాకెట్స్ నడిపిస్తరు? ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీకి సె*క్స్ రాకెట్‌తో ఉన్న సంబంధం ఏంటి?

దిశ, వెబ్ డెస్క్ : ముంబైలో సె*క్స్ రాకెట్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు జస్టిస్ వివేక్ అగర్వాల్. కాల్ గర్ల్స్ ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటరు? ఎవరు ఈ సె*క్స్ రాకెట్స్ నడిపిస్తరు? ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీకి సె*క్స్ రాకెట్‌తో ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాల గురించి చర్చించారు. కాల్ గర్ల్స్ ఒక్క రాత్రికి ఐదు వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు తీసుకుంటారని తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ, మోడలింగ్‌లో వర్క్ చేసే అమ్మాయిలు లక్ష నుంచి రూ. 40లక్షల వరకు డిమాండ్ చేస్తారని చెప్పారు. డబ్బులు బాగా సంపాదించాక కొందరు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే.. ఇంకొందరు ఇతర వ్యాపారాలు పెట్టుకుని కెరీర్ వెతుక్కుంటారని చెప్పారు. కానీ కొందరు మాత్రం కాల్ గర్ల్ రాకెట్ స్టార్ట్ చేస్తారని.. కొత్తగా వచ్చిన నటీనటులను వ్యభిచారంలోకి లాగుతారని తెలిపారు.
ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారితో కూడా సె*క్స్ రాకెట్‌కు సంబంధం ఉంటుందని చెప్పారు వివేక్ అగర్వాల్. సైడ్ క్యారెక్టర్స్ చేసే వారు.. కెరీర్‌లో స్ట్రగుల్ అవుతున్నవారు ప్రాస్టిట్యూషన్‌లో భాగం అవుతారని, పైసలు కమాయిస్తారని.. వీరితో అతిపెద్ద సెక్స్ రాకెట్ నడిపిస్తారని వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా... ఇదొక బిజినెస్ అని తప్పు లేదని కొందరు అంటుంటే.. ఇంకొందరు మాత్రం విమర్శిస్తున్నారు.






