- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూవీ ఇండస్ట్రీలో సంచలనం.. డ్రగ్స్ కేసులో పట్టుబడిన స్టార్ హీరో
తమిళ మూవీ ఇండస్ట్రీలో సంచలనం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళ మూవీ ఇండస్ట్రీలో సంచలనం చోటుచేసుకుంది. స్టార్ హీరో శ్రీరామ్ (Sri Ram) ఏకంగా డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో అతడిని చెన్నై నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ (Chennai Narcotics Intelligence) టీమ్ అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు అతడి బ్లడ్ శాంపిల్స్ సేకరించి రిపోర్టుల కోసం ల్యాబ్‌కు పంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శ్రీరామ్ మాజీ ఏఐడీఎంకే (AIDMK) నేత దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డ్రగ్స్ పెడ్లర్ ప్రదీప్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా మరికొందరు తమిళ నటుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Next Story






