- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీతారామం బ్యూటీ క్యూట్ ఫొటోస్.. చాలా అందంగా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్
దుల్కర్ సల్మాన్(Dulquer Salman) నటించిన ‘సీతారామం’(Seetharamam) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: దుల్కర్ సల్మాన్(Dulquer Salman) నటించిన ‘సీతారామం’(Seetharamam) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్‌ను కట్టిపడేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది.
ప్రజెంట్ ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో అమ్మడుకు సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మృణాల్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్‌లో హెయిర్ లీవ్ చేసుకుంది. సింపుల్‌గా మేకప్ చేసుకుని ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.






