- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seerat Kapoor: సోషల్ మీడియాలో ఫుల్ గ్లామర్ షో.. కానీ అవకాశాలు మాత్రం నిల్.. యంగ్ హీరోయిన్ పరిస్థికి నిరుత్సాహంలో ఫ్యాన్స్
యంగ్ బ్యూటీ సీరత్ కపూర్ (Seerat Kapoor) హీరోయిన్‌గానే కాకుండా.. మోడల్, డాన్స్ కొరియోగ్రాఫర్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సీరత్ కపూర్ (Seerat Kapoor) హీరోయిన్‌గానే కాకుండా.. మోడల్, డాన్స్ కొరియోగ్రాఫర్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2014లో శర్వానంద్ ‘రన్ రాజా రన్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మొదటి చిత్రం మంచి కమర్షియల్ హిట్ అందుకోగా.. అమ్మడు వరుస అవకాశాలు అందుకుని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేసింది. కానీ స్టార్‌డమ్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. దీంతో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ.. గతేడాది పలు చిత్రాల్లో అతిధి పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక సినిమాల విషయాలు పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది సీరత్. ట్రెండీ డ్రెస్సుల్లో దర్శనమిస్తూ తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. నెట్టింట నిత్యం గ్లామరస్ ఫొటోస్‌తో రచ్చ చేసే సీరత్‌కు మాత్రం హీరోయిన్‌గా క్రేజ్ రాకపోవడంతో.. గ్లామర్ ఫుల్ అవకాశాలు నిల్ అన్నట్లుగా పరిస్థితి ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






