- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కపుల్ ఫ్రెండ్లీ నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్(santhosh Sobhan) నటిస్తున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’(Couple Friendly).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్(santhosh Sobhan) నటిస్తున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’(Couple Friendly). ఇక దీనికి అశ్విన్ చంద్రశేఖర్(Ashwin Chandrashekhar) దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌బ్యానర్‌పై తెరకెక్కుతోంది. అయితే శోభన్ సరసన మానస వారణాసి(Manasa Varanasi) హీరోయిన్‌గా నటిస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫ్రిబ్రవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ చిత్రం నుంచి సెకెండ్ సింగిల్ ‘గాబరా గాబరా సోదరా’ అనే ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లిరిక్స్ ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాకు ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.






