- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: బెడ్ రూం ఫోటో షేర్ చేసిన సమంత !
బెడ్ రూం ఫోటోను సమంత పంచుకున్నారు. బెడ్ రూంలోనూ తన భర్త వర్క్ పై ఫోకస్ చేశాడని పేర్కొ్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఏలుతున్నారు హీరోయిన్ సమంత. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సమంత, బాలీవుడ్ లో కూడా దూసుకు వెళ్తోంది. త్వరలోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా హీరోయిన్ గా సమంత కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత, లైఫ్ ను జాలీగా గడుపుతోంది.
బెడ్ రూమ్ ఫోటోను షేర్ చేసిన సమంత
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరును ఇటీవల హీరోయిన్ సమంత ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సింగిల్ లైఫ్ లీడ్ చేసింది సమంత. ఇక లేటెస్ట్ గా రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తన బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేసింది సమంత. ఇక బెడ్ రూమ్ లో ఆమె భర్త రాజ్ నిడిమోరు వర్క్ మూడులో ఉన్నాడు. లాప్టాప్ ముందు పెట్టుకుని బిజీగా కనిపించాడు. బెడ్రూంలో పడుకోకుండా ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నాడని, రాజ్ నిదిమోరు చాలా హార్డ్ వర్కర్ అని చెప్పే ప్రయత్నంలో భాగంగా సమంత ఈ ఫోటోను షేర్ చేసినట్లు తెలుస్తోంది.






