- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో పెళ్లి తర్వాత సమంత రొమాంటిక్ వీడియో !
హనీమూన్ కూడా వెళ్లినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సమంతకు సంబంధించిన

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలియని వారు ఉండరు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సమంత, ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయారు. ఇప్పటికీ కూడా ఆమె హవా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. దక్షిణ భారతదేశంలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సమంత దూసుకు వెళ్తోంది. అయితే అలాంటి సమంత తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు, రచయిత రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ను ప్రేమించి ఈ రెండో వివాహం చేసుకున్నారు సమంత. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ జంట ఫోటోలు వైరల్ గా మారాయి.
అంతేకాదు వీళ్ళిద్దరూ హనీమూన్ కూడా వెళ్లినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సమంతకు సంబంధించిన ఓ రొమాంటిక్ వీడియో బయటకు వచ్చింది. ఏప్రిల్ 28వ తేదీన సమంత పుట్టిన రోజు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాజ్ నిడిమోరుతో రిలేషన్ లో సమంత ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పుట్టన రోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సమంతతో కేక్ కట్ చేయించాడు రాజ్ నిడిమోరు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో పొట్టి బట్టలు సమంత కాస్త హాట్ గా కనిపించారు. అయితే ఈ వీడియో పెళ్లి తర్వాత జరిగినట్లు కొంతమంది ప్రచారం చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. క్లిక్






