- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమంత చాలా స్మార్ట్.. నాని కామెంట్స్ వైరల్
by Chukka Sudharani |
ఇటీవల ఓ పాడ్‌కాస్టులో పాల్గొన్న నేచురల్ స్టార్ నాని తన కో యాక్టర్ సమంతపై ప్రశంసలు కురిపించాడు.

X
దిశ, సినిమా: ఇటీవల ఓ పాడ్‌కాస్టులో పాల్గొన్న నేచురల్ స్టార్ నాని తన కో యాక్టర్ సమంతపై ప్రశంసలు కురిపించాడు. ‘సామ్ తన కెరీర్‌పై చాలా శ్రద్ధ తీసుకుంటుంది. తను చాలా స్మార్ట్ అండ్ ఇంటిలిజెంట్. సామ్ ఎప్పుడు తను ఎంచుకున్న గోల్‌ను రీచ్ అయ్యేందుకే వర్క్ చేస్తుంది. సమంత ప్రస్తుతం ఉన్న స్థితికి కారణం ఆమెకు అదృష్టం కలిసిరావడమో లేదా సరైన ప్రాజెక్ట్‌లు దొరకడం కాదు.. ఆమె దాన్ని ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవడం వల్లే తనకు ఇంత సక్సెస్ దక్కింది’ అని సామ్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా.. సమంత, నాని ప్రొఫెషనల్ విషయానికొస్తే, 'ఈగ', 'ఎటో వెళ్ళిపోయింది మనసు' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవ్వగా.. ఏదొక సందర్భంలో నాని సమంతపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు.
Next Story






