- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Salman Khan: 60 ఏళ్ల వయస్సులో ప్రేయసిని ప్రకటించిన స్టార్ హీరో.. పబ్లిక్‌లోనే రొమాన్స్!
హీరో, నిర్మాత, డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు బాలీవుడ్ (Bollywood) స్టార్ అమీర్ ఖాన్ (Salman Khan).

దిశ, సినిమా: హీరో, నిర్మాత, డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు బాలీవుడ్ (Bollywood) స్టార్ అమీర్ ఖాన్ (Salman Khan). 60 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. అలాగే నిర్మాత (Producer)గా, డైరెక్టర్‌గా సినిమాలు తెరకెక్కించి తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. పలు హిట్స్ తన ఖాతాలో వేసుకుని బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నా ఈయన.. పర్శనల్ లైఫ్‌లో మాత్రం సింగిల్‌గా ఉండిపోయాడు. అయితే.. ఇటీవల తన 60వ పుట్టిన రోజును ఎంతో ఘనంగా జరుపుకున్నారు అమీర్ ఖాన్. స్నేహితులు, ఫ్యాన్స్ సమక్షంలో కేక్ కట్ చేసిన అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగానే 60 ఏళ్ల వయసులో తన ప్రేయసిని పరిచయం చేసి అందరికి షాక్ ఇచ్చాడు.
తన స్నేహితులరాలు గౌరీ స్ప్రాట్(Gauri Spratt)తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రకటించాడు. అంతేకాకుండా 25 సంవత్సరాలుగా ఆమె నాకు తెలుసని, ప్రస్తుతం స్ప్రాట్‌కు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు. ఇలా ప్రకటించిన కొన్ని రోజులకే వీరిద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ కనిపించారు. మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్‌కు తొలిసారి ఇద్దరూ కలిసి హాజరయ్యారు. దానికితోడు గౌరీ స్ప్రాట్ చేతిని తన చేతితో హోల్డ్ చేశాడు అమీర్ ఖాన్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అనౌన్స్‌మెంట్ చేసెయ్యండో పబ్లిక్‌లో రొమాన్స్ స్టార్ట్ చేసేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
aamir comes to Macau,China!What a lovely surprise!#AamirKhan @AKPPL_Official with Shen Teng and Ma Li pic.twitter.com/pQi3wF5adC
— Monica Singh Chaddha (@chaddha_monica) April 12, 2025






